AP Employees Tax Software 2025-26
Software Updated on: 10-05-2026 05:13 PM
1. Employee & DDO Details ▼
DDO Details
2. Salary & Deduction Details ▼
Deductions
3. Arrears AAS, DA, Surrender Leaves & HPL ▼
4. Savings & Annexure ▼
5. Advance Tax ▼

Insta Hub

Good software

👍 1 Reply

Login to reply

H R SEKHAR VELICHARLA Admin

Leave a comment here

👍 1 Reply

Login to reply

New Features (ఈ వెర్షన్‌లో కొత్త మార్పులు):

AP Employees Tax Software 2025-26 - ఎలా ఉపయోగించాలి?

ఈ ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను (Income Tax) ను సులభంగా లెక్కించవచ్చు. New Regime ప్రకారం ఫారం-16 మరియు Annexure-II ను PDF రూపంలో పొందవచ్చు.

ఉపయోగించే విధానం (Steps):

Note: This tool provides an estimated tax calculation based on current AP Govt rules. Please verify with your DDO before final submission.

⚠️ ముఖ్య గమనిక (Disclaimer):

ఈ సాఫ్ట్‌వేర్ కేవలం ఉద్యోగుల సౌకర్యార్థం మరియు ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది. ఇందులో చూపించే పన్ను గణనలకు (Calculations) మేము ఎటువంటి బాధ్యత వహించము. సాంకేతిక కారణాల వల్ల ఇందులో ఎక్కడైనా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఉద్యోగులు దయచేసి అధికారిక నియమాలు, మీ DDO లేదా ఇతర సోర్సులతో (Other Sources) సరిచూసుకున్న తర్వాతే దీనిని ఫైనల్ చేసుకోవాలని కోరుతున్నాము.