New Features (ఈ వెర్షన్లో కొత్త మార్పులు):
- ✅ DA Arrears Added: కొత్తగా DA Arrears కాలిక్యులేషన్ ఆప్షన్ యాడ్ చేయబడింది.
- ✅ Editable Statement: Salary Statement లో ఏవైనా మార్పులు ఉంటే నేరుగా ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పించాము.
- ✅ Marginal Relief: Marginal Relief ను ఫార్ములా ప్రకారం కచ్చితంగా ఆటోమేటిక్ గా లెక్కించేలా సెట్ చేశాము.
- ✅ Half Pay Leaves: Half Pay Leaves (HPL) వాడుకున్న వారి కోసం ప్రత్యేక ఆప్షన్ ఇవ్వబడింది.
- ✅ Previous Version Option: సింపుల్ గా ఉండే పాత వెర్షన్ కావాలనుకునే వారు, పైన టైటిల్ కింద ఉన్న Dropdown ద్వారా పాత వెర్షన్ కి మారవచ్చు.
- ✅ Easy Print/PDF: చాలా సులభంగా, ఒక్క క్లిక్ తో Annexure మరియు Form-16 లను Print లేదా PDF Download చేసుకోవచ్చు.
- ✅ Flexible Design: మొబైల్ లో మరియు కంప్యూటర్ లో చక్కగా కనిపించేలా డిజైన్ చేయబడింది.
- ✅ Feedback: మీ సలహాలు మరియు సూచనలు తెలపడానికి కింద Comments సెక్షన్ ఇవ్వబడింది.
AP Employees Tax Software 2025-26 - ఎలా ఉపయోగించాలి?
ఈ ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను (Income Tax) ను సులభంగా లెక్కించవచ్చు. New Regime ప్రకారం ఫారం-16 మరియు Annexure-II ను PDF రూపంలో పొందవచ్చు.
ఉపయోగించే విధానం (Steps):
- Step 1: ముందుగా మీ పేరు, హోదా, పాన్ నెంబర్, మరియు DDO వివరాలను ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు Mega DSC Teacher అయితే, "Yes" ఎంచుకుని మీ జాయినింగ్ తేదీని ఎంటర్ చేయండి.
- Step 2: మార్చి 2025 నాటికి మీ బేసిక్ పే (Basic Pay) ను సెలెక్ట్ చేసుకోండి. సిస్టమ్ ఆటోమేటిక్ గా DA, HRA లను గణిస్తుంది.
- Step 3: మీకు ఇంక్రిమెంట్ ఉన్న నెల, HRA శాతం, మరియు ఇతర అలవెన్సుల (CCA/Spl Pay) వివరాలను సరిచూసుకోండి.
- Step 4: Earned Leave (Surrender) లేదా AAS తీసుకుని ఉంటే, ఆయా సెక్షన్లలో "Yes" పెట్టి వివరాలు ఇవ్వండి.
- Step 5: 80C, 80D కింద మీరు చేసిన పొదుపు (Savings) వివరాలను ఎంటర్ చేయండి.
- Step 6: చివరగా "GENERATE REPORT" బటన్ పై క్లిక్ చేయండి. మీ శాలరీ స్టేట్మెంట్, టాక్స్ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ప్రింట్ బటన్ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకోండి.
Note: This tool provides an estimated tax calculation based on current AP Govt rules. Please verify with your DDO before final submission.
⚠️ ముఖ్య గమనిక (Disclaimer):
ఈ సాఫ్ట్వేర్ కేవలం ఉద్యోగుల సౌకర్యార్థం మరియు ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది. ఇందులో చూపించే పన్ను గణనలకు (Calculations) మేము ఎటువంటి బాధ్యత వహించము. సాంకేతిక కారణాల వల్ల ఇందులో ఎక్కడైనా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఉద్యోగులు దయచేసి అధికారిక నియమాలు, మీ DDO లేదా ఇతర సోర్సులతో (Other Sources) సరిచూసుకున్న తర్వాతే దీనిని ఫైనల్ చేసుకోవాలని కోరుతున్నాము.
Under CCA amount not entered
Login to reply
You can add CCA amount under HRA change box. There is input box provided with the name CCA/HMA/Spl/PP/Other
DA arrears ఎక్కడ enter చేయాలి సార్?
Login to reply
Most of the employees already showed their DA arreas in past IT returns. So, I just omitted that section. Now I received some requests to add DA Arrears box. Just I am working on this to add..Surely I will add these in future updates.
సైట్ బాగా ఇబ్బంది పెడుతుంది.
Login to reply
Tested in Android + Chrome and Windows + Chrome..use this combinations..and sometimes server side busy may be occured due to high demand.
HM ALLAWANCE NEED CHANGE AND JUNE SALARY SPLIT HM ALLAWANCE HALF NEED SIR
Login to reply
Can I show interest of housing loan in new reigm also sir.It is asking in the format
Login to reply
You can add these values in 4. Savings & Annexure section